yesuni prema bahu kammanainadi యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే
యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా 1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు ఆహా ఓహో అన్నారు /భలే/2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి ఆహా ఓహో అన్నారు /భలే/